గాయత్రినగర్ మా ఆఫీస్ పరిధిలో ఉండే S సురేందర్ రావు గారు గత నెల హార్ట్ ఎటాక్ వచ్చి మరణించారు ఆయనకు ఇద్దరు కుమర్తెలు ,ఆయన ఆకస్మిక మరణంతో పిల్లలు చదువు ఆపేసి పరిస్థితి వచ్చింది. స్థానికుల ద్వారా తెలుసుకొని ఈ రోజు ఒక అమ్మాయి S కావ్య శ్రీ కి బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి వారి సహకారంతో Rs.40000/ వేల ఫీజును Rs 23,000(ఇరవై మూడు వేల) రూపాయలకు సంవత్సరానికి మాట్లాడి VT ROYAL FOUNDATION తరపునా ఆ అమ్మాయి చదువు కోసం స్కూల్లో కట్టడం జరిగింది.
S సురేందర్ రావు కుమార్తెకు విద్య సహాయం
Helping Hands