శాంతి కుమార్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం

శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామానికి చెందిన మండేపు శాంతి కుమార్ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు నిరుపేద కుటుంబానికి చెందిన శాంతి కుమార్ కుటుంబ సభ్యులకు, Rs.5000/- వేల రూపాయలు మా VT ROYAL FOUNDATION తరపున ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది

శాంతి కుమార్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం
Helping Hands
Leave a Reply