బాలాపూర్ కి చెందిన లాల్కోట మహేష్ కి ముగ్గురు సంతానం ,ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అమ్మాయిలు సాహితీ 8వ తరగతి, సౌమ్య 7వ తరగతి అబ్బాయి దీక్షిత్ 4వ తరగతి గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నారు . ఈ రోజు మా సంస్థను ఆశ్రయించి పుస్తకాల కొనుగులుకై ఇబ్బంది ఉంది అని ఏమైనా సహాయం చేయమని కోరారు వారి విన్నపం మేరకు VT ROYAL FOUNDATION తరపునా వారికి నోటు పుస్తకాలు ,పుస్తకాలు కవర్లు, లేబుల్స్, వారికి ఉపయోగపడే కొన్ని స్టేషనరీ వస్తువులు ఇవ్వడం జరిగింది
లాల్కోట మహేష్ పిల్లలకు పుస్తకాల సహాయం
Helping Hands