గాయత్రినగర్ మా ఆఫీస్ పరిధిలో నివసిస్తున్న మొగిలి రాజీవ్ కుమార్ కు ఇద్దరు కుమారులు, మొగిలి కార్తిక్ మరియు మొగిలి ఆదిత్య గాయత్రినగర్ లోని విజయశ్రీ హై స్కూల్ లో కార్తిక్ UKG ,ఆదిత్య LKG చదువుతున్నారు. గురువారం(06/07/2023) నాడు మా సంస్థను ఆశ్రయించి పుస్తకాల కొనుగులుకై ఇబ్బంది ఉంది అని ఫౌండేషన్ తరపునా ఏమైనా సహాయం చేయమని కోరారు వారి విన్నపం మేరకు ఈ రోజు వారి స్కూల్ వద్దకు వెళ్ళి VT ROYAL FOUNDATION తరపునా Rs.5000/- వేల రూపాయలు నగదు రూపెన ఇవ్వడం జరిగింది
రాజీవ్ కుమార్ ఇద్దరు కుమారులకు సహాయం
Helping Hands