నా మిత్రుడు రమేష్ అకాల మరణం దృష్ట్యా ఈ రోజు ఉదయం వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్నిచ్చి ఆ కుటుంబానికి VT ROYAL FOUNDATION తరపున ₹10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది
రమేష్ కుటుంబానికి ₹10,000/- ఆర్థిక సహాయం
Helping Hands