రమావత్ గోపాల్ కొడుకు పుస్తకాల కోసం ఆర్థిక సహాయం

మా VT ROYAL CHIT FUND కస్టమర్ అయిన రమావత్ గోపాల్ వాళ్ళ కొడుకు రమావత్ అంకిత్ 10వ తరగతి పుస్తకాల కోసం VT ROYAL FOUNDATION తరపునా Rs.5000/- వేల రూపాయలు నగదు రుపెనా ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది.

రమావత్ గోపాల్ కొడుకు పుస్తకాల కోసం ఆర్థిక సహాయం
Helping Hands
Leave a Reply