మెడికల్ కర్చుల కోసం ఆర్థిక సహాయం 

మా VT ROYAL CHIT FUND పాత కస్టమర్ అయిన కట్టెల ఉమారాని భర్త కట్టెల శంకరయ్య బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.మా సంస్థను ఆశ్రయిస్తే RS.10000/- వేల రూపాయలు VT ROYAL FOUNDATION తరపునా మెడికల్ కర్చుల కోసం ఈ రోజు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది

మెడికల్ కర్చుల కోసం ఆర్థిక సహాయం 
Helping Hands
Leave a Reply