బడుగుల సుబ్రమణ్యం బుచ్చమ్మ దంపుతులకు వ్యాపార సహాయం

గాయత్రినగర్ మా ఆఫీస్ పరిధిలో బడుగుల సుబ్రమణ్యం బుచ్చమ్మ అనే దంపుతులు చెప్పులు కుట్టుతారు వారికి సరైన షేడ్ లేక ఎండలో వారు ఇబ్బంది పట్టడం గమనించి నిన్న అనగా 15/12/2023 నాడు మా VT ROYAL FOUNDATION తరపున వారికి షేడ్ మరియు ఇతర చెప్పులు కుట్టడానికి కావలసిన సామగ్రి కోసం Rs.10,000/- వేల రూపాయలు నగదు రుపెన ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరిగింది

బడుగుల సుబ్రమణ్యం బుచ్చమ్మ దంపుతులకు వ్యాపార సహాయం
Helping Hands
Leave a Reply