సూర్యాపేట నివాసి బీజేపీ లీడర్ షైక్ అహ్మద్ కంటిలో పొరతో ఇబ్బంది పడుతూ హాస్పిటల్ కి వెళితే కంటి ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ చెబితే ఏదైనా సహాయం కోరుతూ మా సంస్థను సంప్రదించడం జరిగింది..అందుకు గాను ఈ రోజు VT ROYAL FOUNDATION తరపున RS. 25000/-(ఇరవై వేల రూపాయలు) చెక్కు రూపెన ఆపరేషన్ కోసం ఇవ్వడం జరిగింది
బీజేపీ లీడర్ షైక్ అహ్మద్ కు ఆర్ధిక సహాయం
Helping Hands