P వినోద్ కుమార్ కు ఆర్ధిక సహాయం

మా పాత కస్టమర్ అయిన P వినోద్ కుమార్ ఆటో నడిపిస్తూ జీవనం గడిపిస్తుండే కానీ ఇటీవల ఏక్సిడెంట్ జరిగి ఆటో పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరిగింది.  నిన్న మా ఫౌండేషన్ ని సంప్రదించి ఇట్టి విషయం చెప్పి ఎదైన సహాయం చేయమని కోరగా సెకండ్ హ్యాండ్ లో ఇంకో ఆటో కొనడానికి డౌన్ పేమెంట్ కి కావలసిన అమౌంట్ Rs.30000/-(అక్షరాల ముప్పై వేల రూపాయలు)  మా VT ROYAL FOUNDATION తరపున చెక్ రూపేణ ఇవ్వడం జరిగింది

P వినోద్ కుమార్ కు ఆర్ధిక సహాయం
Helping Hands
Leave a Reply