కుత్తడి స్నేహ విద్యకు ఆర్ధిక సహాయం

మీర్పెట్ మునిసిపాలిటీ, బాలాపూర్ గ్రామంలో నివసిస్తున్న కుత్తడి మోహన్ కుమార్తె కుత్తడి స్నేహ గురు నానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో బీ టెక్ మూడవ సంవత్సరం చదువుతుంది. ఈ రోజు మా సంస్థను ఆశ్రయించి తన తండ్రి ఆరోగ్యపరిస్థితి భాగొలేదని ఆర్థికంగా ఇబ్బంది ఉండడం వల్ల ఫీజు కూడా చెల్లించడానికి కష్టంగా ఉంది అని ఫౌండేషన్ తరపున  ఎదైన సహాయం కోరారు .వారి కోరిక మేరకు  VT ROYAL FOUNDATION తరపునా Rs.10,000/-(పది వేల రూపాయలు) నగదు రుపెన ఇవ్వడం జరిగింది

కుత్తడి స్నేహ విద్యకు ఆర్ధిక సహాయం
Helping Hands
Leave a Reply