నా ఆప్తమిత్రుడు వినోద్ గారి బామ్మర్ధి నాగిల్ల గ్రామం మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా వాసి అయిన పాలకుర్ల శ్రీను గత కొంత కాలంగా ఊపిరితిత్తుల సమస్య వల్ల ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇంట్లోనే ఆక్సిజన్ సిలిండర్ సహకారంతో జీవిస్తున్నాడు వినోద్ ద్వారా మన సంస్థ గురించి తెలుసుకొని పిల్లలు చదువు మరియు మెడికల్ కర్చుల కోసం అని ఫౌండేషన్ ను ఆశ్రయిస్తే VT ROYAL FOUNDATION తరపునా Rs.10,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి నెల Rs 1500/- వందల రూపాయలు మందులు కొనుగోలు కోసం కూడా సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది
పాలకుర్ల శ్రీను పిల్లల చదువు మరియు మెడికల్ ఖర్చులకు ఆర్ధిక సహకారం
Helping Hands